L
iLyricsLab Movie Songs
Poster for Premikula Roju

Prema ane pareeksha పరీక్ష

Movie: Premikula Roju

Singer: S.P.Balasubramanyam,Swarnalatha

Lyricist: A M Ratnam

Advertisement

Remove Ads

Telugu

ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని

నీ మనసు పలకపైన నా సంఖ్య చూసినపుడు నేను నన్ను నమ్మలేదు నా కనుల నమ్మలేదు

నమ్ము నమ్ము నన్ను నమ్ము ప్రియుడా నాలో ప్రేమ ఎపుడూ నీకే సొంతం

డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ

ఆ ఈ చేతికి గాజులు నేనే కదా నేడు గాజులు తోడిగే రోజే కదా ఈ చేతికి గాజులు నేనే కదా నేడు గాజులు తోడిగే రోజే కదా

ఆ గాజులు తొడగగ సుఖముందిలే ఆ సుఖమే మళ్ళీ మళ్ళీ మది కోరిందిలే ఇవి చెక్కిళ్ళా పూల పరవళ్ళా ఈ చెక్కిలిపై నీ ఆనవళ్ళా అహ నిన్నటి దాకా నేనొక హల్లుని నువ్వొచ్చాక అక్షరమైతిని

ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని

డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ

నీ ఒడిలో దొరికెను సుఖం సుఖం ఆ సుఖమున కందిన ముఖం ముఖం మనసిందుకు చేసెను తపం తపం ఆనందమే ఇక నేనేమై పోయినా

అలుపెరుగదులే ఏ ప్రేమలోనా అల లాగవులే నీలిసంద్రానా ఇది జన్మ జన్మలకు వీడని బంధం విరహానికైనా దొరకని బంధం

ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని

డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ

ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని

డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ డోలీ

English

Prema ane pareeksha raasi Vechi unna vidyarthi ni Prema ane pareeksha raasi Vechi unna vidyarthi ni

Nee manasu palaka paina Naa sankhya chusinapudu Nene nannu nammaledu Naa kanula namma ledu

Nammu nammu nannu nammu Priyuda naalo prema Epudo neeke sontham

Doli doli doli doli Doli doli doli doli Doli doli doli doli Doli doli doli doli

Ee chetiki gajulu nene kada Nedu gaajulu todige roje kada Aa gajulu todagaga sukhamundile Aa sukhame malli malli madi korindi le

Ivi chekkilla poola paravalla Ee chekkili payi nee aanavaalla Aha ninnati daaka nenoka halluni Nuvvochaka aksharamaithini

Prema ane pareeksha raasi Vechi unna vidyarthi ni Prema ane pareeksha raasi Vechi unna vidyarthi ni

Doli doli doli doli Doli doli doli doli Doli doli doli doli Doli doli doli doli

Nee vodilo dorikenu sukham sukham Aa sukhamuna kandenu mukham mukham Mana sindhuku chesenu thapam thapam Aanandame ika nenemayi poyinaa

Aluperagadule ee prema vaana Alalaagavule neeli sandrana Idi janma janmalaku veedani bandham Virahaanikaina dorakani bandham