L
iLyricsLab Movie Songs
Poster for Rangasthalam

Jigelu Rani జిగేలు

Movie: Rangasthalam

Singer: Ganta Venkata Lakshmi

Lyricist: Chandrabose

Advertisement

Remove Ads

Telugu

రంగస్థల గ్రామా ప్రజలందరికి విజ్ఞప్తి మన అందరి కళ్ళలో జిగేలు నింపడానికి జిగేలు రాణి వచ్చేసింది ఆడి పాడి అలరించేతది అంతే మీరందరు రెడీ గ ఉండండి అమ్మ జిగేల్ రాణి వచేయమ్మా నువ్వు

ఒర్ ఒర్ ఒర్ ఒర్ ఒర్ ఒరేయ్ ఇంత మంది జిగేల్ రాజులూ ఉన్నారా మీ ఊర్లో మరి ఉండరా ఏంటి నువ్వు వస్తానవని తెలిసి పక్కూరి నుండి కూడా వాచం ఎగేసుకుంటూ

ఇదిగో ఆ గళ్ళ చొక్కా జిగేల్ రాజా ఏంది గుడ్లప్పగించి చూస్తున్నాడు నా వంకే నువేదో ఇతవని జిగేల్ రాణి నువేందయ్యా పూల సొక్క ఓ మీద మీదకి ఓతన్నావా ఇదిగో ఎవరు తోసుకోకండి అందరి దెగ్గరికి నేనే వస్తా అందరు అడిగింది ఇచ్చే పోత

అది

ఓ ముద్దు పెట్టావే జిగేలు రాణి కన్నైన కొట్టవే జిగేలు రాణి ఓ ముద్దు పెట్టావే జిగేలు రాణి కన్నైన కొట్టవే జిగేలు రాణి

ముద్దేమో మునసబు కి పెట్టేసానే కన్నేమో కారణానికి కొట్టేసానే (x2)

ఒక్కసారి వాటితావా జిగేలు రాణి కొత్త పెసిడెంటికి అది దాచివుంచానే మాపటేల ఇంటికొత్తవా జిగేలు రాణి నీ అయ్యా తోటి పోటీ నీకు వద్దంటేనే మరి నాకేమితవే జిగేలు రాణి నువ్వు కోరింది ఏదనిన ఇచ్చేస్తానే

జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా నువ్వు అడిగితే ఏదైనా కాదంటానా జిల్ జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా ఉన్నదడిగితే నేను లేదంటానా

నీ వయసు సెప్పావ్ జిగేలు రాణి అది ఆరో క్లాస్ లో ఆపేసానే నువ్వు సదివిందేన్తే జిగేలు రాణి హా మగాళ్ల వీక్నెస్ సదివేశానే

ఓ నవ్వు నవ్వవే జిగేలు రాణి సుబ్బి శెట్టి పంచి ఊడితే నవ్వేసానే నన్ను బావ అనవే జిగేలు రాణి అది పోలీస్ ఒళ్లకే రెసెవషన్ ఏ ప్రేమిస్తావా నను జిగేలు రాణి రాషితావ మరి నీ ఆస్తి పాస్తీని

జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా నువ్వు అడిగితే ఏదైనా కాదంటానా జిల్ జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా ఉన్నదడిగితే నేను లేదంటానా

అయ్ బాబోయ్ అదేంటే జిగేల్ రాణి ఏదడిగినా లేదంటావ్ నీ దెగ్గర ఇంకేముందు చెప్పు నీకేం కావాలో సెప్పు

నువ్ పెట్టిన పూలు ఇమ్మంటాము పూలతోటి వాటిని పూజిస్తాము నువ్వు కట్టిన కొక ఇమ్మంటాము దాని సుట్టుకు మేము పాడుకుంటాము

నువ్వు ఎసి గాజులు ఇమ్మంటాము వాటి సప్పుడు ఇటు సచ్చిపోతాము అరేయ్ నువ్వు పూసిన సెంటు ఇమ్మంటాము వా వా వాసన చుతూ బతుకంతా బతికేతము

జిల్ జిల్ జిల్ జిగేలు రాజా వాటిని వేళా ఖాతాలో పెట్టాను రాజా జిల్ జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా ఎవడి పాత ఆడు పాడండోయ్ రాజా

నా పాట వేలుకున్న ఉంగరం నా పాట తులం బంగారం నా పాట సంతలో కొన్న కోడెదు నా పాట పులి గోరు వెండి పళ్లెం ఎకరం మామిడి తోట

మా ఆవిడ తెచ్చిన కట్నం కొత్తగా కట్టించుకున్న ఇల్లు నా పాట రైస్ మిల్లు ఏహేయ్ ఇవన్నీ కావు గాని నా పాట కాష్ లక్ష

అయ్ బాబోయ్ లచ్చె హా

English

Rangasthala grama prajalandariki vignapthi Mana andari kallalo jigelu nimpadaniki Jigelu raani occhesindi Aadi paadi alarinchethadi anthe Meerandaru ready ga undandi Amma jigel raani vacheyamma nuvu

Ore ore ore ore ore orey Intha mandi jigel rajulu unnara mee oorlo Mari undaraa enti Nuvu vastanavani telisi Pakkoori nundi kuda vacham yegesukuntu

Idigo aa galla chokka jigel raja endhi Gudlappginchi chustunnadu naa vanke Nuvedho istavani jigel raani Nuvendhayya poola sokka Oo meedha meedhaki othannaava Idigo evaru thosukokandi Andari deggaraki nene vasta Andaru adigindi icche potha

Adhi

Oo muddu pettave jigelu rani Kannaina kottave jigelu rani Oo muddu pettave jigelu rani Kannaina kottave jigelu rani

Muddemo munasabu ki pettesaane Kannemo karananiki kottesaane (x2)

Okkasaari vaatethava jigelu raani Kotha pesidentiki adhi dachiunchaane Maapatela intikothava jigelu raani Nee ayya thoti poti neeku vaddantane Mari naakemithave jigelu raani Nuvvu korindi edhanina ichestaane

Jil jil jil jil jigelu raaja Nuvu adigithe edaina kaadhantaana Jil jil jil jil jil jigelu raaja Unnadhadigithe nenu ledhantaana

Nee vayasu seppave jigelu raani Adhi aaro class lo aapesaane Nuvu sadhivindenthe jigelu raani Haa magaalla weekness sadhivesaane

Oo navvu navvave jigelu raani Subbi setti panchi oodithe navvesaane Nannu baava anave jigelu raani Adhi police ollake resevation ye Premistava nanu jigelu raani Raassithava mari nee aasthi paasthini

Jil jil jil jil jigelu raaja Nuvu adigithe edaina kadhantaana Jil jil jil jil jil jigelu raaja Unnadhadigithe nenu ledhantaana

Ay baboi adhente jigel raani Edhadigina ledhantav Nee deggara inkemundo cheppu Nekem kaavalo seppu

Nuv pettina poolu immantamu Poolathoti vaatini poojistamu Nuvu kattina koka immantamu dhaani Suttuku memu padukuntamu

Nuvu esina gaajulu immantamu Vaati sappudu intu sahcipotamu Arey nuvu poosina sentu immantamu Vaa vaa vaasana chuthu Bathukantha bathikethamu

Jil jil jil jigelu raaja Vatini vela khaathalo pettanu raaja Jil jil jil jil jil jigelu raaja Evadi paata aadu paadandoi raaja

Naa paata velukunna ungaram Naa paata thulam bangaram Naa paata santhalo konna kodedhu Naa paata puli goru Vendi pallem Ekaram mamidi thota

Maa aavida tecchina katnam Kothaga kattinchukunna illu Naa paata rice millu Ehey ivanni kaavu gaani Naa pata cash laksha

Ay baaboi lachhe haa

Advertisement

Remove Ads