L
iLyricsLab Movie Songs
Poster for Rowdy Alludu

Love Me My Hero హీరో

Movie: Rowdy Alludu

Singer: K.S. Chitra,S.P.Balasubramanyam

Lyricist: Bhuvana Chandra

Advertisement

Remove Ads

Telugu

లవ్ మీ మై హీరో
మజాగా ముద్దిస్తా రారో
ఖుషీగా కౌగిట్లో మారో

ఓకే మై లేడీ
అలాగే కానీ అమ్మాడి చలో చూసేస్తా నీ వేడి

తనువే బహుమానం
ముదిరే చలికాలం

లవ్ మీ మై హీరో
మజాగా ముద్దిస్తా రారో
ఖుషీగా కౌగిట్లో మారో

అరె ఓకే మై లేడీ
అలాగే కానీ అమ్మాడి చలో చూసేస్తా నీ వేడి హా

హో ఒకటో ముద్దు వయస్సుకిచ్చేసా
రెండో ముద్దు రౌండప్ చేసేసా

మూడో ముద్దు మరింత లాగించెయ్
నాల్గో ముద్దు నిషాలు చూపించెయ్

పనిలో పని పదవే మరి
ప్రాక్టీసు మొదలెడదాం

లవ్ మీ మై హీరో
మజాగా ముద్దిస్తా రారో
ఖుషీగా కౌగిట్లో మారో

ఐదో ముద్దు ఇక్కడ పెట్టాలి ఆరో ముద్దు అక్కడ తీర్చాలి

ఏడో ముద్దు ఎదో ఇమ్మంటే
ఎంమ్దో ముద్దు ఇచేదిస్తుంటే

లెక్కేందుకు పద ముందుకు
ముద్దుల్లో ముంచేందుకు

ఓకే మై లేడీ
అలాగే కానీ అమ్మాడి చలో చూసేస్తా నీ వేడి అః ఓహో ఓహో ఓహో

లవ్ మీ మై హీరో
మజాగా ముద్దిస్తా రారో
ఖుషీగా కౌగిట్లో మారో

ముదిరే చలికాలం తనువే బహుమానం అః

English

Love me my hero Majaaga muddistha raaro Kushiga kougitlo maaro

Ok my lady Alaage kaani ammaadi Chalo choosestha nee vedi

Tanuve bahumaanam Mudire chalikaalam ha

Love me my hero Majaaga muddistha raaro Kushiga kougitlo maaro

Are ok my lady Alaage kaani ammaadi Chalo choosestha nee vedi haa

Ho okato muddu Vayassukichesa Rendo muddu Roundup chesesa

Moodo muddu Marintha laaginchey Naalgo muddu Nishaalu choopinchey

Panilo pani padave mari Practice modaledadaam

Love me my hero Majaaga muddistha raaro Kushiga kougitlo maaro

Ayido muddu Ikkada pettali Aaro muddu Akkada teerchaali

Yedo muddu Edo immante Enmdo muddu Ichedistunte

Lekkenduku pada munduku Muddullo munchenduku

Ok my lady Alaage kaani ammaadi Chalo choosestha nee vedi Aha oho oho oho

Love me my hero Majaaga muddistha raaro Kushiga kougitlo maaro

Mudire chalikaalam Tanuve bahumaanam aha

Advertisement

Remove Ads