L
iLyricsLab Movie Songs
Poster for Run Raja Run

Rajadhi Rajanappa రాజానప్పా

Movie: Run Raja Run

Singer: Thomson

Lyricist: Sri Mani

Advertisement

Remove Ads

Telugu

రాజాధి రాజానప్పా నే రాజి పడలేదప్పా ఏ రోజా పడలేదప్పా ఎప్పా ఎప్పా ఎప్పా గర్ల్ఫ్రెండ్ తో నిజమే తప్పా ఏ ఝూట్ చెప్పని గొప్ప నాదంటే నాదే నప్పా తప్పా తప్పా తప్పా అబ్బబ్బ నిజాముకి నిజముగా ఏ విలువ లెదప్పా న గొప్పే కొంపను ముంచిందే గ గ గర్ల్ఫ్రెండ్ తో గర్ల్ఫ్రెండ్ తో నిజాలాన్ని చెప్పేసావో ఫ్రెండ్షిప్పే బ్రేకప్పే హోం హోం హోం ఏ రాజాధి రాజానప్పా నే రాజి పడలేదప్పా ఏ రోజా పడలేదప్పా ఎప్పా ఎప్పా ఎప్పా

డ్రెస్సు లూక్స్ హీల్సు నైల్స్ బాలేవంటూ నిజమే చెప్పా లవ్వర్ పప్పా ఆరా తీస్తే జాబ్ లెస్ అంటూ రుజువే చూపా ఫస్ట్ మాట చెప్పగానే కస్సు బుస్సన్ట్టు మిస్ మార్చేసింది తన అడ్రస్ నెక్స్ట్ మాటకి లవ్వర్ కాస్తా రివర్స్ ఏ హోం గ గ గర్ల్ఫ్రెండ్ తో గర్ల్ఫ్రెండ్ తో నిజాలాన్ని చెప్పేసావో ఫ్రెండ్షిప్పే బ్రేకప్పే హోం హోం హోం ఏ మస్కా కొడితే ఇష్క్ లోకే బ్యూటీ మిస్ అడుగేస్తుంటే మాయే చేస్తే అమ్మాయిలంతా మన దారికే వచ్చేస్తుంటే కలర్ ఫుల్ ఫ్రేములోన కాలే ఫ్రీజయ్యి స్కై లో ఫ్లై ఇంగ్ చేస్తున్న ఫీలింగే నిజమే చెప్పి లవ్ ఫెయిల్ అయ్యే దురదెలా హా రాజాధి రాజానప్పా నే రాజి పడలేదప్పా ఏ రోజా పడలేదప్పా ఎప్పా ఎప్పా ఎప్పా

అబ్బబ్బ నిజాముకి నిజముగా ఏ విలువ లెదప్పా న గొప్పే కొంపను ముంచిందే గో గో గర్ల్ ఫ్రెండ్ తో గర్ల్ ఫ్రెండ్ తో అబద్దాలే చెప్పలేదో ఫ్రెండ్షిప్పే బ్రేకప్పే హోం హోం హోం ఏ గర్ల్ ఫ్రెండ్ తో గర్ల్ ఫ్రెండ్ తో అబద్దాలే చెప్పలేదో ఫ్రెండ్షిప్పే బ్రేకప్పే హోం హోం హోం ఏ

English

Rajaadhi raajaanappaa Ne raaji padaledhappaa Ye rojaa padaledhappaa Yeppaa yeppaa yeppaa Girlfriend tho nijame thappaa Ye jhoot cheppani goppa Naadhante naadhe nappaa Thappaa thappaa thappaa Abbabba nijamuki nijamuga Ye viluva ledhappaa Na goppe kompanu munchindhe Ga ga girlfriend tho girlfriend tho Nijaalanni cheppesaavo Friendshippe breakupe ho ho ho ye Rajaadhi raajaanappaa Ne raaji padaledhappaa Ye rojaa padaledhappaa Yeppaa yeppaa yeppaa

Dressu looksu healsu nailsu Baalevantoo nijame cheppaa Lovver pappaa aaraa theesthe Jobless antu rujuve choopaa FIrst maata cheppagaane kassu bussantu missu Marchesindhi thana addresse Next maataki lovver kaasthaa reverse ye ho Ga ga girlfriend tho girlfriend tho Nijaalanni cheppesaavo Friendshippe breakupe ho ho ho ye Maskaa kodithe ishq loke Beauty misse adugesthunte Maaye chesthe ammaaylanthaa Mana dhaarike vachesthunte Colourful framulona kale Freejayyi sky lo flying chesthunna feelisthe Nijame cheppi love fail ayye dhuradhelaa haa Rajaadhi raajaanappaa Ne raaji padaledhappaa Ye rojaa padaledhappaa Yeppaa yeppaa yeppaa

Abbabba nijamuki nijamuga Ye viluva ledhappaa Na goppe kompanu munchindhe Go go girl friend tho girl friend tho Abadhaale cheppaledho Friendshippe breakupe ho ho ho ye Girl friend tho girl friend tho Abadhaale cheppaledho Friendshippe breakupe ho ho ho ye

Advertisement

Remove Ads