L
iLyricsLab Movie Songs
Poster for Saindhav

Wrong Usage యూసేజ్

Movie: Saindhav

Singer: Nakash Aziz

Lyricist: Chandrabose

Advertisement

Remove Ads

Telugu

రేయ్ అరె బాధలలోనే తెగ ఏడుపులోనే నువు తాగుతున్నావ్ రా

రేయ్ దిల్ కుషీ కుషీలోనే భల్ చిందులతోనే నువ్వు తాగి చూడరా

ఏ ఫీలింగ్ తో తాగితే ఆ ఫీలింగ్ డబలైతది ఏ ఫీలింగ్ తో తాగితే ఆ ఫీలింగ్ డబలైతది

కుషీనే డబల్ చేస్తావా లేక బాధనే డబల్ చేస్తావా హా ఏడుపే డబల్ చేస్తావా ఏసే చిందునే డబల్ చేస్తావా ఆ ఆ ఆవ్

చెయ్యొద్దురా చెయ్యొద్దురా రాంగు యూసేజ్ అరెరెరె చెయ్యొద్దురా రాంగు యూసేజ్

చెయ్యొద్దురా చెయ్యొద్దురా రాంగు యూసేజ్ మందుని చెయ్యద్దురా రాంగు యూసేజ్

రాంగ్ యూసేజ్ రాంగు

దునియాలో అందరికీ దగ్గరవ్వడం కొరకే కనిపెట్టారి సెల్లుని సివరికి నీకు నువ్వు దూరమయ్యి నువ్వే ఒక ఒంటరయ్యి ఈ సెల్లే నీకు జైలు సెల్ ఆయనదే

రాంగు యూసేజూ చెయ్యకు చెయ్యకు చెయ్యకు చెయ్యకు రాంగు యూసేజూ సెల్లుని చెయ్యకు చెయ్యకు చెయ్యకు చెయ్యకు

పైసలనే నువ్వు వాడుకోవాలే బాబాయ్ మనుషులనే లవ్వు సెయ్యాలే మనుషులను వాడి నోట్ల కట్టలనే లవ్ చేస్తే కట్టల్లో పడి లైఫ్ తో కట్టయ్యావే హ

చెయ్యకు చెయ్యకు చెయ్యకు చెయ్యకు రాంగు యుసేజు చెయ్యకు చెయ్యకు డబ్బుని చెయ్యకు రాంగు యూసేజు

చెయ్యకు చెయ్యకు చెయ్యకు చెయ్యకు రాంగు యుసేజు చెయ్యకు చెయ్యకు డబ్బుని చెయ్యకు రాంగు యూసేజు

నీలో తెలివే నీకు బానిసవ్వాలే ఆ తెలివే తెలివి మీరి అతి తెలివిగ అది మారి నీ బానిసకే నవ్వు బానిసయ్యావే

రాంగు యూసేజూ చెయ్యకు చెయ్యకు చెయ్యకు చెయ్యకు రాంగు యూసేజూ చెయ్యకు చెయ్యకు చెయ్యకు

చెడు అన్నది నేడు మంచి ఫ్యాషనయిందే మంచి మాసెడ్డగ బోరు కొట్టిందే ఏ ఏ ఏయ్

మంచి టైమ్ తీరిపోయి చెడు వైపే జారిపోయి లైఫులోన లైటన్నది ఆరిపోయిందే

రేయ్ రాంగు రాంగు రాంగు రాంగు చెయ్యొద్ధురా చెయ్యొద్ధురా రాంగు యుసేజు అరరర చెయ్యొద్దురా రాంగు యూసేజ్

చెయ్యకు చెయ్యకు చెయ్యకు చెయ్యకు రాంగు యూసేజు చెయ్యకు చెయ్యకు లైఫుని చెయ్యకు రాంగు యుసేజు

English

Rey Arey Badhalalone Thega Edupulone Nuvu Thaaguthunnaavraa

Rey Dil Kushi Kushilone Bhal Chindhulathone Nuvvu Thaagi Choodaraa

Ye Feelingtho Thaagithe Aa Feeling Double Ayithadhi Ye Feelingtho Thaagithe Aa Feeling Double Ayithadhi

Kushine Double Ayithadhi Leka Badhane Double Chesthaava Haa Edupe Double Chesthaava Yese Chindhune Double Chesthaava Aa Aa Aav

Cheyyoddhura Cheyyodhuraa Wrongu Usage Arerere Cheyyoddhura Wrongu Usage

Cheyyoddhura Cheyyoddhura Wrong Usage Mandhuni Cheyyoddhura Wrong Usage

Wrong Usage Wrongu

Duniyalo Andariki Daggaravvadam Korake Kanipettadi Celluni Sivariki Neeku Nuvvu Dhooramayyi Nuvve Oka Ontarayyi Ee Celle Ye Neeku Jailu Cellayinadhi

Wrongu Usage Cheyyaku Cheyyaku Cheyyaku Cheyyaku Wrongu Usage Celluni Cheyyaku Cheyyaku Cheyyaku Cheyyaku

Paisalane Nuvvu Vaadukovaale Babai Manashulane Lavvu Seyyaale Manushulanu Vaadi Notla Kattalane Love Chesthe Kattallo Padi Lifetho Kattayyaave Ha

Cheyyaku Cheyyaku Cheyyaku Cheyyaku Wrongu Usage Cheyyaku Cheyyaku Dabbuni Cheyyaku Wrong Usage

Neelo Telive Neeku Baanisavvaale Aa Telive Telivi Meeri Athi Theliviga Adhi Maari Nee Baanisake Navvu Baanisayyaave

Wrongu Usage Cheyyaku Cheyyaku Cheyyaku Cheyyaku Wrongu Usage Cheyyaku Cheyyaku Cheyyaku

Chedu Annadi Nedu Manchi Fashinayindhe Manchi Maaseddaga Boreu Kottindhe Ye Ye Eyy

Manchi Time Teeripoyi Chedu Vaipe Jaaripoyi LifeU lona Lightannadhi Aaripoyindhe

Rey WrongU WrongU Wrongu Wrongu Cheyyoddhura Cheyyoddhura Wrongu Usage Ararara Cheyyoddhura Wrongu Usage

Cheyyaku Cheyyaku Cheyyaku Cheyyaku Wrongu Usage Cheyyaku Cheyyaku Life Ni Cheyyaku Wrongu Usage

Advertisement

Remove Ads