Vinaraa వినరా
Movie: Salaar
Singer: Sachin Basrur
Lyricist: Krishnakanth
Advertisement
Remove AdsTelugu
వినరా వినరా ఈ పగలు వైరం మధ్యన త్యాగంరా వినరా ఆ పగలు వైరం మధ్యన స్నేహంరా
వినరా రగిలే మంటల మధ్యల మంచేరా వినరా మరిగే గరళం మధ్యన జీవంరా
క్రోధాలే నిండిన లోకంరా స్వార్ధాలే అంటని బంధంరా మాట ఇచ్చాడో తానె అవ్తాడురా ఎరా కోపగించాడో తానె అవ్తాడురా సొరా
మోసాలే నిండిన లోకంరా వేలంటూ మరవని బంధంరా దూసుకొచ్చాడో తానె అవుతాడురా చెరా తాను నమ్మాడో విననే వినదంటరా మొరా
English
Vinaraa Vinaraa Ee Pagalu Vairam Madhyana Thyaagamraa Vinaraa Aa Pagalu Vairam Madhyana Snehamraa
Vinaraa Ragile Mantala Madhyala Mancheraa Vinaraa Marige Garalam Madhyana Jeevamraa
Krodhaale Nindina Lokamraa Swaardhaale Antani Bandhamraa Maata Ichaado Thaane Avthaaduraa Yeraa Kopaginchaado Thaane Avthaaduraa Soraa
Mosaale Nindina Lokamraa Velantu Maravani Bandhamraa Doosukochaado Thaane Avuthaaduraa Cheraa Thaanu Nammaado Vinane Vinadhantaraa Moraa
Advertisement
Remove Ads