L
iLyricsLab Movie Songs
Poster for Savyasachi

Ninnu road meedha నిన్ను

Movie: Savyasachi

Singer: Mounima,Prudhvi Chandra

Lyricist: Ramajogayya Sastry

Advertisement

Remove Ads

Telugu

నునూగ్గూ మీసాల నుతన యావామున్న మైసమ్మగూడ మల్లారెడ్డి కళాశాలలో మొదలైంది ప్రేమ కహాని ఆ కాంటీన్ లో సొల్లు కబ్బుర్లు నైట్ అంతా బైక్ శిక్కారులు ఊరంతా ఉత పూకారులు మరపురావు కాలేజీ రోజులు రిపీట్ఏఈ… మరపురావు కాలేజీ రోజులు

యో.. యు రొకెడ్ ఇట్ బ్రో

నిన్ను రోడ్ మీద చూసినది లగాయతు నేను రోమీయోగ మారినది లగాయతు

నిన్ను రోడ్ మీద చూసినది లగాయతు నేను రోమీయోగ మారినది లగాయతు నాకు గుండెల్లోనా పుట్టుకొచ్చే సెగాయితు అది భామ కాదు బాసు

నిన్ను క్లాస్సులోనా చూసినది లగాయతు నిన్ను కౌగిలింత కోరినాడు లగాయతు నాలో పుట్టుకొచ్చే జూనియరు జులైటు ఇక చూడు ప్రేమ లోతు

It’s getting hotter లగాయతు My heart’s bouncing and falling at you ooo… U can never stop the legacy ooo… U can never….. U got be……. లాగ్ లాగ్ లగ్ లగాయతు ఓసి ఓసి ఓసి రాకాసి కాస్త నువ్వు చూడు న కసి నువ్వేయ్ కాదే నాకు ప్రేయసి లాగ్ లాగ్ లగ్ లగాయతు

నిన్ను నన్ను చూసినోళ్లు కళ్ళు మొత్తం కుళ్లిపోను నిన్ను నేను కొంచమైనా చూడకుండా ఉండలేను నువ్వు నన్ను ఆగామన్న నేను అసలు ఆగలేను నీకు నేను ఎపుడైనా కచ్చితంగా మొగుడవుతాను నువ్వు నేను కలిసి మొత్తం దునియా అంట సూసేద్దాము

లైలా మజ్ను లాగాయితు లాగాయితు దేవి పేరు లాగాయితు లాగాయితు మై దీవాని టు దివ్వాన హలో పిల్లో ఇనార్బిట్ మళ్లలో థియేటర్ లో చీకటి చొర్నెర్ లో చెయ్ చెయ్ తాగిలే ల కొడుతుందా రాసలీలా లేట్ నైట్లో నైట్ చాట్లో ఎన్ని పాఠాల్లో ఎన్ని హార్ట్ బీటులో అల్లరి ఊసులు చిల్లరి ఊహాలు ఎన్నెన్ని చెప్పను పిల్లో మనకెన్నో

నిన్ను క్లాస్సులోనా చూసినది లాగాయితు నిన్ను కౌగిలిత కోరినాడు లాగాయితు నాలో పుట్టుకొచ్చే జులైటు జులైటు ఇక చూడు ప్రేమ లోతు

నిన్ను రోడ్ మీద చూసినది లగాయతు నేను రోమీయోగ మారినది లగాయతు నాకు గుండెల్లోనా పుట్టుకొచ్చే సెగాయితు అది భామ కాదు బాసు

English

Nuvnooggu meesala nutna yavaamunna Maisammaguda mallareddy kalasaalalo Modalaindhi prema kahaani Aa canteen lo sollu kabburlu Night anthaaa bike shikkaarulu Oorantha utha pookaarullu Marapuravu college rojulu Repeateee… Marapuravu college rojulu

Yo.. you rocked it bro

Ninnu road meedha choosinaadhi lagaayithu Nenu romeoga maarinaadi lagaayithu

Ninnu road meedha choosinaadhi lagaayithu Nenu romeoga maarinaadi lagaayithu Naku gundellona puttukoche segaayithu Adi bhaama kadu bathu

Ninnu classulona choosinadhi lagaayithu Ninnu kougilintha korinaadi lagaayithu Naalo puttukoche junioru julietu Ika choodu prema lothu

It’s getting hotter lagaayithu My heart’s bouncing and falling at you ooo… U can never stop the legacy ooo… U can never….. U got be……. laag laag lag lagaayithu osi osi osi raakasi kastha nuvvu choodu na kasi nuvvey kade naku preyasi laag laag lag lagaayithu

Ninnu nannu chusinollu Kallu motham kulliponu Ninnu nenu konchamaina Choodakunda undalenu Nuvvu nannu aagaamanna Nenu asalu aagalenu Niku nenu epudaina Kachitanga mogudavthaanu nuvvu nenu kalisi motham duniya anta soosedaamu

Laila majnu laagaayithu laagaayithu Devi paru laagaayithu laagaayithu Mai deewani tu diwaana Hello pillo inorbit malllo Theater lo cheekati corner lo Chey chey taagile la Kudutunda rasaleela Late nightlo Night chatlo Enni paataallo Enni heartbeatulo Allari oosulu Chillari oohaalu Ennanni cheppanu Pillo manakenno

Ninnu classulona choosinadhi laagaayithu Ninnu kougillitha korinaadi laagaayithu Naalo puttukoche juletu julietu Ika choodu prema lothu

Ninnu road meedha choosinaadhi laagaayithu Nennu romeoga maarinaadhi laagaayithu Naku gundellona puttukoche segaayithu Adi bhaama kadu bathu

Advertisement

Remove Ads