Proddunne Puttindi ప్రొదున్నే
Movie: Shatruvu
Singer: K.S. Chitra,S.P.Balasubramanyam
Lyricist: Sirivennela Seetharama Sastry
Advertisement
Remove AdsTelugu
పొద్దున్నే పుట్టింది చందమామ మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ మౌనంగా పుట్టవా గీతికా హొయ్ స్నేహంతో మీటావా మెల్లగా
తొలి పొద్దంటి అందాలు ఈనాడు నిద్దర లేచి ముత్యాల ముగ్గులు పెట్టె వన్నెల వాకిట్లో
పొద్దున్నే పుట్టింది చందమామ మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ
ఉగ్గెట్ట పట్టాలో నలుగెట్ట పెట్టాలో లాలెట్టా పోయాలోయమ్మ ఓ రబ్బర్ బొమ్మ లాలించేది ఎట్ట చెప్పమ్మా
మొగ్గంటి బుగ్గల్లో అగ్గల్లే
సిగ్గోస్తే జాబిల్లిని రప్పించాలయ్యో
ఓ ముద్దుల కన్నా
కౌగిట్లో జో కొట్టాలయ్యో
నా కంటి పాపల్లో ఊయల వేయాలా ఈ కొంటె పాపాయికి
ముందు మునుపులేని ఈ పొద్దటి వెన్నెల ఆవిరిలో ముద్దు మురిపాలన్నీ పండించేది ఎట్టాగో
ఇక ఏ పేరు పెట్టాలో ఇన్నాళ్లు ఎరగని ఈ కొంటె చక్కిలి గింతల ఉక్కిరి బిక్కిరికి
పొద్దున్నే పుట్టింది చందమామ మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ
నీ కోసం పుట్టాను నిలువెల్లా పూసాను గుండెల్లో గూడె కట్టాను నా బంగరు గువ్వా గుమ్మములో చూపులు కట్టాను
నీ నేస్తం కట్టాను నీ దారే పట్టాను కళ్ళల్లో కాపురం ఉంటాను నా పచ్చని కొమ్మ పొమ్మన్న పక్కకి పోలేను
శృంగార స్నేహాల సంకెళ్లు వేయాలా సింగారి చిందాటతో
ఉరికే గోదారంటి నా ఉడుకు దుడుకు తగ్గించి కొంగున కట్టేసేటి కిటుకేదో చెప్పమ్మా
పసి పరువాలు చూస్తుంటే
బరువైన కన్నుల్లో
పగలేదో రేయేదో
తెలియదు లేవయ్యా
పొద్దున్నే పుట్టింది చందమామ మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ
మౌనంగా పుట్టవా గీతికా హొయ్ స్నేహంతో మీటావా మెల్లగా
తొలి పొద్దంటి అందాలు ఈ నాడు నిద్దర లేచి ముత్యాల ముగ్గులు పెట్టె వన్నెల వాకిట్లో
English
Podunne puttindi chandamaama Moggalle vicchindi muddugumma Mounamga puttava geetika hoy Snehamtho meetaava mellaga
Tholi poddanti andaalu Ee naadu niddara lechi Mutyaala muggulu pette Vannela vaakitlo
Podunne puttindi chandamaama Moggalle vicchindi muddugumma
Uggetta pattaalo Nalugetta pettaalo Laletta poyaaloyamma O rabbar bomma Laalinchedetta cheppamma
Mogganti buggallo Aggalle siggoste Jabillini rappinchaalayo O muddula kanna Kougitlo jo kottaalayo
Naa kanti paapallo Uyyaala veyyala Ee konte paapaayiki
Mundhu munupuleni Ee podduti vennela aavirilo Muddu muripaalanni Pandinchedettaago
Ika e peru pettaalo Inaallu erugani Ee konte chakkili gintala Ukkiri bikkiriki
Podunne puttindi chandamaama Moggalle vicchindi muddugumma
Nee kosam puttaanu Niluvella poosaanu Gundello goode kattaanu Naa bangaru guvva Gummamlo choopulu kattaanu
Nee nestam kattaanu Nee daare pattaanu Kallallo kaapuram untaanu Naa pacchani komma Pommanna pakkaki polenu
Srungaara snehaala Sankellu veyaala Singaari chindaatato
Urike godaaranti Naa uduku duduku tagginchi Konguna kattese nee Kitukedo cheppamma
Pasi paruvaalu choostunte Baruvaina kannullo Pagaledo reyedo teliyadu levayya
Podunne puttindi chandamaama Moggalle vicchindi muddugumma
Mounamga puttava geetika hoy Snehamtho meetava mellaga
Tholi poddanti andaalu Ee naadu niddara lechi Mutyaala muggulu pette Vannela vaakitlo
Advertisement
Remove Ads