L
iLyricsLab Movie Songs
Poster for Shirdi Sai

Saranu Saranu శరణు

Movie: Shirdi Sai

Singer: Sunitha Upadrashta,Madhu Balakrishnan

Lyricist: Medicharla

Advertisement

Remove Ads

Telugu

ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి సాయి షిరిడి సాయి షిరిడి సాయి శరణు శరణు శరణం గురు సాయి నాథ శరణం శరణు శరణు శరణం గురు సాయి నాథ శరణం సాయి కథ శ్రవణం సకల పాప హరణం సాయి కథ శ్రవణం సకల పాప హరణం సాయి దివ్య చరణం భగీరథీ సమానం సాయి దివ్య చరణం భగీరథీ సమానం సాయి దివ్య నామం భవతారక మంత్రం సాయి దివ్య నామం భవతారక మంత్రం శరణు శరణు శరణం గురు సాయి నాథ శరణం సాయి కథ శ్రవణం సకల పాప హరణం

యోగి వోలె భిక్షటన చేసి పాపాలకు జోలె పట్టే భిక్షువు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి నీటి తోనే జ్యోతులు వెలిగించి తినిపించెను లే జ్ఞాన ఛేక్షువు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి రగిలే ధునిలో చేతులు ముంచి పసి పాపను ఆదుకున్న ఆత్మా బంధువు శరణు శరణు శరణం గురు సాయి నాథ శరణం సాయి కథ శ్రవణం సకల పాప హరణం శరణు శరణు శరణం గురు సాయి నాథ శరణం సాయి కథ శ్రవణం సకల పాప హరణం

సేవించి రోగుల దీవించి వైద్యో నారాయణో హరి అయి నిలిచాడు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జన్మనిచ్చు తల్లికే ఊపిరులూది పునర్జన్మ ప్రసాదించాడు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి తిరగలి విసిరి వ్యాధిని కసిరి ఆపదనే తప్పించిన దీన బంధువు శరణు శరణు శరణం గురు సాయి నాథ శరణం సాయి కథ శ్రవణం సకల పాప హరణం

ఎక్కడయ్య సాయి ఏడనున్నావోయీ నడవలేకున్నాను ఎదురుపడవోయీ నిను చూడంది నా మనసు కుదుటపడదాయే ఎపుడు చూసిన ఆత్మా ధ్యానమే కానీ నీ ఆకలే నీకు పట్టదా ఏ జన్మ బంధమో మనది ఏ నాటి రుణమో ఇది పట్టవయ్యా సాయి

ప్రతి రూపం తన ప్రతి రూపమని మృగాలకే మోక్షమిచ్చే మౌని పెను తుఫానులే విరుచుకు పడగ వీతిల్లిన జనులు పరుగులిడగా ఆగిపొమ్మని ఆగ్యపించిన గోవర్ధన గిరిధారి షిరిడి పుర విహారి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి

English

Om sai sri sai jaya jaya sai Om sai sri sai jaya jaya sai Sai shiridi sai shiridi sai Saranu saranu saranam guru sai natha saranam Saranu saranu saranam guru sai natha saranam Sai katha sravanam sakala papa haranam Sai katha sravanam sakala papa haranam Sai divya charanam bhageerathi samanam Sai divya charanam bhageerathi samanam Sai divya namam bhavataaraka mantram Sai divya namam bhavataaraka mantram Saranu saranu saranam guru sai natha saranam Sai katha sravanam sakala papa haranam

Yogi vole bhiksha thana chesi Papalaku joli patte bhikshuvu Om sai sri sai jaya jaya sai Neeti thone jyothulu veliginchi Thinipinchenu le gnana chekshuvu Om sai sri sai jaya jaya sai Ragile dhuni lo chethulu munchi Pasi papanu aadukonna aatma bandhuvu Saranu saranu saranam guru sai natha saranam Sai katha sravanam sakala papa haranam Saranu saranu saranam guru sai natha saranam Sai katha sravanam sakala papa haranam

Sevinchi rogula deevinchi vaidhyo narayano Hari ayi nilichadu om sai sri sai jaya jaya sai Janmanichu thallike oopiruloodi Punarjanma prasadinchinadu Om sai sri sai jaya jaya sai Thiragali visiri vyadhini kasiri Aapadane thappinchina dheena bandhuvu Saranu saranu saranam guru sai natha saranam Sai katha sravanam sakala papa haranam

Ekkadayya sai edanunnavoyee Nadavalekunnanu edurupadavoyee Ninu choodandi na manasu kudutapadadoyee Epudu choosina aatma dhyaname kani Nee akale neeku pattadha Ye janma bandhamo manadi Ye naati runamo idi pattavayya sai

Prathi rupam thana prathi rupamani Mrugalake mokshamiche mouni Penu thufanule viruchuku padaga Veethillina janulu parugulidaga Aagipommani aagyapinchina Govardhana giridhari shiridi pura vihari Om sai sri sai jaya jaya sai

Advertisement

Remove Ads