Aatadukundam Raa Andagada ఆటాడుకుందాం
Movie: Sisindri
Singer: K.S. Chitra,S.P.Balasubramanyam
Lyricist: Sirivennela Seetharama Sastry
Advertisement
Remove AdsTelugu
ఆటాడుకుందాం రా అందగాడా అందర చందురూడ అల్లేసుకుందాం రా మల్లెతీగ ఒప్పుకో సరదాగా
సై సై అంట హొయ్ హొయ్ చుసేయ్ అంత హొయ్ హొయ్ నీ సొమ్మంతా హొయ్ హోం నాదే నంట హొయ్ హోం
ఆటాడుకుందాం రా అందగాడా అందర చందురూడ అల్లేసుకుందాం రా మల్లెతీగ ఒప్పుకో సరదాగా
ఓరి గండు తుమ్మెద చేరమంది పూపొద ఓసి కన్నెసంపద దారి చూపుతా పద మాయదారి మన్మథ మరి అంత నెమ్మద అంత తీపి ఆపద పంట నొక్కి ఆపేదా
వయస్సుంది వేడి మీద వరిస్తోంది చూడరాదా తీసి ఉంచు ని ఎద వీలు చూసి వాలేదా ఓ రాధా ని బాధ ఓదార్చి వెళ్లేదా
ఆటాడుకుందాం రా అందగాడా అందర చందురూడ అల్లేసుకుందాం రా మల్లెతీగ ఒప్పుకో సరదాగా
ముద్దుముద్దుగున్నది ముచ్చటైన చిన్నది జోరుజోరుగున్నది కుర్రవాడి సంగతి హే నిప్పు మెలుకున్నది తప్పు చేయమన్నది రెప్ప వలకున్నది చూపు చుర్రుమన్నది
మరి లేతగుంది బాడీ భరిస్తుంద న కబాడీ ఇష్టమైన ఒత్తిడి ఇంపుగానే ఉంటది ఇందాక వచ్చాక సందేహమేముంది
ఆటాడుకుందాం రా అందగాడా అందర చందురూడ అల్లేసుకుందాం రా మల్లెతీగ ఒప్పుకో సరదాగా
English
Aatadukundam ra andagada andara chanduruda allesukundam ra malletheega oppuko saradaga
Sai sai anta hoy hoy chusey antha hoy hoy nee sommantha hoy ho naadhe nanta hoy ho
Aatadukundam ra andagada andara chanduruda allesukundam ra malletheega oppuko saradaga
Ori gandu tummeda cheramandi pupoda osi kannesampada dari chuputa pada mayadari manmatha mari anta nemmada anta tipi apada panta nokki apeda
Vayassundi vedi mida varistondi chudarada tisi unchu ni eda vilu chusi valeda o radha ni badha odarchi velleda
Aatadukundam ra andagada andara chanduruda allesukundam ra malletheega oppuko saradaga
Muddumuddugunnadi muchcataina chinnadi jorujorugunnadi kurravadi sangati hay nippu melukunnadi tappu cheyamannadi reppa valakunnadi chupu churrumannadi
Mari letagundi badi bharistunda na kabadi istamaina ottidi impugane untadi indaka vachaka sandehamemundi
Aatadukundam ra andagada andara chanduruda allesukundam ra malletheega oppuko saradaga
Advertisement
Remove Ads