Achcham Telugandham తెలుగందం
Movie: Spyder
Singer: Pravin Saivi,Christopher Stanley,Sathya Prakash
Lyricist: Ramajogayya Sastry
Advertisement
Remove AdsTelugu
అచ్చం తెలుగందం కనులకు దొరికెను తొలిసారి బ్లైండ్ డేట్ ఊరిస్తూ ఎదురుగా నిలిచెను సుకుమారి
ఫోన్ లో లవ్లీ గ మనసుని కదిపినా పిల్లేనా చూస్తే వేరేలా ఎందుకుంది అసలు ఇది తానేనా
శి ఐస్ మిస్ మిస్టీరియస్ కాని బ్లడీ గోర్జెఔస్ ఆబాబా యోబ్స్క్యూరియోస్ నేనో కన్ఫ్యూషియస్ శి ఐస్ మిస్ మిస్టీరియస్ కాని బ్లడీ గోర్జెఔస్ ఆబాబా యోబ్స్క్యూరియోస్ నేనో కన్ఫ్యూషియస్
ఉష్ణం ఎంత ఉంటె థెర్మోమీటర్ థెర్మోమీటర్ చెప్తుంది శిఖరం హెయిట్ ఎంతో అల్టిమేటర్ అల్టిమేటర్ చెబుతుంది సంద్రం లోతెంతో ఫాతోమేటర్ ఫాతోమేటర్ చెబుతుంది అమ్మాయి గుండెల్లో మేటర్ చెప్పే మీటర్ కనిపెట్టలేదే
శి ఐస్ మిస్ మిస్టీరియస్ కానీ బ్లడీ గోర్జెఔస్ ఆబాబా యోబ్స్క్యూరియోస్ నేనో కన్ఫ్యూషియస్ శి ఐస్ మిస్ మిస్టీరియస్ కానీ బ్లడీ గోర్జెఔస్ ఆబాబా యోబ్స్క్యూరియోస్ నేనో కన్ఫ్యూషియస్
నీలి కలలూ కనే తొలి తొలి అలజడి ఈమేనా మల్లి ఉదయంలో పడి పడి పూజలు చేసినా పొంగే పరువంతో బరువుగా అటు ఇటు తూగేనా అయినా చదువులో మెదడుకు పదునుగా సాగేనా
ఒక రూపం రెండుగా మిగిలిందో ప్రశ్నగా గమనిస్తూ వింతగా తాను నేనయ్యానుగా
శి ఐస్ మిస్ మిస్టీరియస్ కానీ బ్లడీ గోర్జెఔస్ ఆబాబా యోబ్స్క్యూరియోస్ నేనో కన్ఫ్యూషియస్
English
Accham telugandham Kanulaku dorikenu tholisaari Blind date ooristhu Yedhuruga nilichenu sukumari
Phone lo lovely ga Manasuni kadhipina pillenaa Choosthe verala endukundhi Asalu idhi thaanena
She is Miss Mysterious Kaani bloody gorgeous Ababa obscurious Neno confucius (x2)
Ushnam entha unte Thermometer thermometer cheptundi Siaram height entho Altimeter altimeter chebutundi Sandhram lothentho Fathometer fathometer chebutundi Ammai gundello matter cheppe Meter kanipettaledhe
She is Miss Mysterious Kaani bloody gorgeous Ababa obscurious Neno confucius (x2)
Neeli kalalu kane Tholi tholi alajadi eemena Malli udayamlo padi padi Poojalu chesena Ponge paruvamtho baruvuga Atu itu thoogenaa Ayina chaduvulo medhaduku Padhunuga saagenaa
Oka roopam renduga Migilindho prashnga Gamanisthu vinthaga Thanu nenayyanugaa
She is Miss Mysterious Kaani bloody gorgeous Ababa obscurious Neno confucius
Advertisement
Remove Ads