L
iLyricsLab Movie Songs
Poster for SR Kalyanamandapam

Choosale Kallaraa కళ్లారా

Movie: SR Kalyanamandapam

Singer: Sid Sriram

Lyricist: Krishnakanth

Advertisement

Remove Ads

Telugu

ఈ నెల తడబడే వరాల వరవడే ప్రియంగా మొదటి సారి పిలిచే ప్రేయసే అదేదో అలజడే క్షణంలో కనబడే గాథలు ఒదిలి పారి పోయే చీకటే తీరాన్నే వెతికి కదిలే అలలా కనులే అలిసేనా ఎదురై ఇపుడే దొరికేనా

ఎపుడు వెనకే తిరిగే ఎదకే తెలిసేలా చెలియే పిలిచేనా

చూశాలే కళ్లారా వెలుతురువానే నా హృదయంలోని నువ్ అవుననగానే వచ్చింది ప్రాణమే నీ తొలకరి చూపే నా అలజడినాపె నా ప్రతిధిక నీకే పోను పోను దారే మారేనా

నా శత్రువే నడుమే చంపద తరిమే నా చేతులే తడిమే గుండెల్లో భూకంపాలేనా నా రాతే నీవే మార్చేసావే నా జోడి నీవేలే

చూశాలే కళ్లారా వెలుతురువానే నా హృదయంలోని నువ్ అవుననగానే వచ్చింది ప్రాణమే నీ జాతకుదిరాకే నా కదలిక మారే నా వదువికా నివ్వే ఆ నక్షత్రాల దారే నా పైన

హే తాళాలు తీశాయి కలలే కౌగిళ్ళలో చేరళిలే తాలేమో వేచివుంది చూడే నీ మెళ్ళో చోటడిగే హే ఇబ్బంది అంటోంది గాలే దూరేందుకే మా మధ్యనే అల్లేసుకున్నాయి ప్రాణాలే ఇష్టాంగా ఈ నాడే

తీరాన్నే వెతికే కదిలే అలలా కనులే అలిసేనా ఎదురై ఇపుడే దొరికేనా ఎపుడు వెనకే తిరిగే ఎదకే తెలిసేలా చెలియే పిలిచేనా

చూశాలే కళ్లారా వెలుతురువానే నా హృదయంలోని నువ్ అవుననగానే వచ్చినది ప్రాణమే నీ జాతకుదిరాకే నా కదలిక మారె నా వదువికా నీవే ఆ నక్షత్రాల దారే నా పైన

English

Ee Nela Thadabade Varaala varavade Priyamga Modati Sari Piliche Preyase Adedho Alajade Kshanamlo Kanabade Gathalu Odhili Pari Poye Cheekate Theeranne Vethiki Kadhile Alalaa Kanule Alisenaa Edhurai Ipude Dhorikena

Epudu Venake Thirige Yedhake Telisela Cheliye Pilichena

Choosale Kallara Veluthuruvaane Naa Hrudayamlone Nuv Avunanagane Vachindi Praname Nee Tholakari chupe Naa Alajadinaape Naa Prathidhika Neeke Ponu Ponu Dhare Marenaa

Naa Shatruvee Nadume Champadha Tharime Na chethule Tadime Gundello Bhookampaalena Naa Raathe Neeve Marchesave Naa Jodi Neevele

Choosale Kallara Veluthuruvaane Naa Hrudayamlone Nuv Avunanagane Vachindi Praaname Nee Jathakudirake Naa Kadhalika Maare Na Vadhuvika Neevve Aa Nakshatrala Dhare Na Paina

Hey Thaalalu Theesayi Kalaale Kougillalo Cheralile Thaalemo Vechundhi Chude Nee Mello Chotadige Hey Ibbandi Antondi Gaale Doorenduke Ma Madhyane Allesukunnayi Pranaale Ishtanga Ee naade

Theeranne Vethiki Kadhile Alalaa Kanule Alisenaa Edhurai Ipude Dhorikena Epudu Venake Thirige Yedhake Telisela Cheliye Pilichena

Choosale Kallara Veluthuruvaane Naa Hrudayamlone Nuv Avunanagane Vachinadi Praname Nee Jathakudirake Na kadhalika Mare Na Vadhuvika Neeve Aa Nakshatrala Dhare Naa paina

Advertisement

Remove Ads