Ra Ra Rakkamma రక్కమ్మా
Movie: Vikrant Rona
Singer: Devi Sri Prasad (DSP),Arjun Chandy
Lyricist: Ramajogayya Sastry
Advertisement
Remove AdsTelugu
గడ గడ గడ గడ గడ గడ గడంగ్ రక్కమ్మ
హే గడంగ్ రక్కమ్మ హే బాగున్నారా అందరు హే గడంగ్ రక్కమ్మ మీకోసం నేను హాజరు
రింగా రింగా రోజ్ లంగా ఏసుకొచ్చాలే నచ్చి మెచ్చే నాటు సరకు తీసుకొచ్చాలే
రా రా రక్కమ్మా రా రా రక్కమ్మా అరె ఎక్క సక్కా ఎక్కా సక్క ఎక్కా సక్కా
ఆ ఎక్కా సక్క ఎక్కా సక్క ఎక్కా సక్కా
కోర మీసం నేను కొంటె సరసం నువ్వు మన మందూ మంచింగ్ కాంబినేషన్ హిట్టమ్మా
చిట్టి నడుమే నువ్వు సిటికేనేలే నేను నిన్ను ముట్టాకుండా వదిలి పెట్టెదెట్టమ్మా కిక్కిచ్చే నీకే కిక్కిస్తా రక్కమ్మా
రా రా రక్కమ్మా రా రా రక్కమ్మా అరె ఎక్క సక్కా ఎక్కా సక్క ఎక్కా సక్కా
ఆ ఎక్కా సక్క ఎక్కా సక్క ఎక్కా సక్కా
పిస్టోలు గుండాలే దూకేటి మగాడే ఇష్టం ముస్తాబు చెడేలా ముద్దాటలాడేవో కష్టం
హయ్యో ఎందుకో నా కన్ను నిన్ను మెచ్చుకున్నాది నా వెన్ను మీటే ఛాన్సు నీకు ఇచ్చుకున్నాదీ
నువ్వు నాటు కోడి బాడీ నిండా వేడి నిన్ను చూస్తే థర్మామీటర్ దాక్కుంటాదమ్మా
లల్లల్లాలీ పాడి కాళ్ళా గజ్జాలాడి సలువ పలువారింతలు నీలో పుట్టిస్తానమ్మా
నచ్చిందే నీ ఇంటి రాస్తా రక్కమ్మో
రా రా రక్కమ్మా రా రా రక్కమ్మా అరె ఎక్క సక్కా ఎక్కా సక్క ఎక్కా సక్కా
ఆ ఎక్కా సక్క ఎక్కా సక్క ఎక్కా సక్కా
డింగ్ డింగ్ డిండిగ డిండిగ డిగి డిగి డిండిగ డిండిగ డిండిగ డిగి డిగి డిండిగ డిండిగ డిండిగ డిగి డిగి డింగ్ డింగ్
English
Gada gada gada gada Gadang rakkamma
Gadang rakkamma Hey bagunnara andaru Gadang rakkamma Mee kosam nenu hajaru
Ringa ringa roju Langa esukochhale Nacchi mecche naatu Saruku teesukochhale
Raa raa rakkamma Raa raa rakkamma Arey ekka saka Ekka saka ekka saka Aa ekka saka Ekka saka ekka saka
Kora meesam nenu Konte sarasam nuvvu Mana mandhu manching Combination hittamma
Chitti nadume nuvvu Sitikanele nenu Ninnu muttakunda Vadhilipettedettamma
Kikkichhe neeke Kikkistha rakkamma
Raa raa rakkamma Raa raa rakkamma Arey ekka saka Ekka saka ekka saka
Aa ekka saka Ekka saka ekka saka
Pistolu gundale Dhuketi magade istam Musthabu chedela Muddatala aadevo kastam
Hayyo enduko na kannu Ninnu mecchukunnadi Naa vennu meete chance Neeku ichhukunnadi
Nuvvu natu kodi Body ninda vedi Ninnu chusthe thermometer Dhakkuntadhamma
Lalla laali paadi Kalla gajjaladi Salava palavarinthalu Neelo puttisthanamma
Nacchindhe nee inti Raastha rakkammo
Raa raa rakkamma Raa raa rakkamma Arey ekka saka Ekka saka ekka saka Aa ekka saka Ekka saka ekka saka
Advertisement
Remove Ads