Boss Party పార్టీ
Movie: Waltair Veerayya
Singer: Hari Priya,Nakash Aziz,Devi Sri Prasad (DSP)
Lyricist: Devi Sri Prasad
Advertisement
Remove AdsTelugu
వెల్కమ్ టు ది బిగ్గెస్ట్ పార్టీ బాస్ పార్టీ
నువ్వు లుంగీ ఎత్తుకో హెయ్ నువ్వు షర్టు ముడేస్కో హెయ్ నువ్వు కర్చీఫ్ కట్టుకో హెయ్ బాసొస్తుండు బాసొస్తుండు
నువ్వు లైట్లేస్కో హెయ్ నువ్వు కలర్ మార్చుకో హెయ్ నువ్వు సౌండ్ పెంచుకో హెయ్ బాసొస్తుండు బాసొస్తుండు
డీజే వీరయ్య
హే క్లబ్బుల్లోన పార్టీ అంటే షరా షరా మామూలే షరా షరా మామూలే
హౌజ్ పార్టీ అంటే అసలు కొత్తగ ఉండదు ఏ మూలే కొత్తగ ఉండదు ఏ మూలే
బీచ్ పార్టీ అంటే అసలు రీచ్ పెద్దగ ఉండదులే రీచ్ పెద్దగ ఉండదులే
క్రూజ్ పార్టీ అంటే అసలు మాస్ పెద్దగ పండదులే మాస్ పెద్దగ పండదులే
అరె వేర్ ఈజ్ ద పార్టీ బాసు వేర్ ఈజ్ ద పార్టీ నా బోటే ఎక్కు డీజే నొక్కు బొంబాటు పార్టీ
మరి వేర్ ఈజ్ ద పార్టీ బాసు వేరీజ్ ద పార్టీ నా బోటే ఎక్కు డీజే నొక్కు పగులుద్ది పార్టీ హూ
డీజే వీరయ్య
నువ్వు బాటిల్ అందుకో హెయ్ నువ్వు గ్లాసందుకో హెయ్ నువ్వు సుక్కేస్కో హెయ్ బాసొచ్చిండు కిక్కిచ్చిండు
హోటల్లోన పార్టీ అంటే హీటే ఉండదు ఎందుకులే హీటే ఉండదు ఎందుకులే
గల్లీలోన పార్టీ అంటే సిల్లీ సిల్లీగుంటదిలే సిల్లీ సిల్లీగుంటదిలే
టెర్రసు మీద పార్టీ అంటే ప్రైవసీ అస్సలు ఉండదులే ప్రైవసీ అస్సలు ఉండదులే
పెంటు హౌజు పార్టీ అంటే రెంటే చాలా అయితదిలే రెంటే చాలా అయితదిలే
మరి వేర్ ఈజ్ ద పార్టీ బాసు వేరీజ్ ద పార్టీ నా బోటే ఎక్కు డీజే నొక్కు బొంబాటు పార్టీ
మరి వేర్ ఈజ్ ద పార్టీ బాసు వేరీజ్ ద పార్టీ నా బోటే ఎక్కు డీజే నొక్కు పగులుద్ది పార్టీ హూ
నువ్వు డప్పందుకో హెయ్ నువ్ డోలందుకో హెయ్ నువ్ బూరందుకో హెయ్ ఎయ్ బాసొచ్చిండు రాఫ్ఫాడిస్తుండు
మరి వేర్ ఈజ్ ద పార్టీ బాసు వేరీజ్ ద పార్టీ నా బోటే ఎక్కు డీజే నొక్కు బొంబాటు పార్టీ
మరి వేర్ ఈజ్ ద పార్టీ బాసు వేరీజ్ ద పార్టీ నా బోటే ఎక్కు డీజే నొక్కు పగులుద్ది పార్టీ ఓయ్
డీజే వీరయ్య హా హా హా అదిరిపోనాది పార్టీ పార్టీ పార్టీ
English
Welcome to the biggest party Boss Party
Nuvvu Lungi Etthuko Hey Nuvvu Shirt Mudesko Hey Nuvvu Kerchief Kattuko Hey Boss Vasthundu Boss Vasthundu
Nuvvu Light Esko Hey Nuvvu Color Maarchuko Hey Nuvvu Sound Penchuko Hey Boss Vasthundu Boss Vasthundu
DJ Veerayya
Hey Clubbullona Party Ante Sharaa Sharaa Maamule Sharaa Sharaa Maamule
House Party Ante Asalu Kotthaga Undadhu Ye Moole Kotthaga Undadhu Ye Moole
Beach Party Ante Asalu Reach Peddaga Undadhule Reach Peddaga Undadhule
Cruise Party Ante Asalu Mass Peddaga Pandadhule Mass Peddaga Pandadhule
Are Where is the party Boss Where is the party Naa Boat Ye Ekku DJ Nokku Bombhaatu Party
Mari Where is the party Boss Where is the party Naa Boat Ye Ekku DJ Nokku Paguluddhi Party Hu
DJ Veerayya
Nuvvu Bottle Anduko Hey Nuvvu Glass Anduko Hey Nuvvu Sukkesko Hey Boss Ochhindu Kick Ichhindu
Hotel Lona Party Ante Heat Ye Undadhu Endukule Heat Ye Undadhu Endukule
Gully Lona Party Ante Silly SillyGuntadhile Silly SillyGuntadhile
Terrace Meeda Party Ante Privacy Assalu Undadhule Privacy Assalu Undadhule
Pent House Party Ante Rent Ye Chaala Ayithadhile Rent Ye Chaala Ayithadhile
Mari Where is the party Boss Where is the party Naa Boat Ye Ekku DJ Nokku Bombhaatu Party
Mari Where is the party Boss Where is the party Naa Boat Ye Ekku DJ Nokku Paguluddhi Party Hu
Nuvvu Dappandhuko Hey Nuvvu Dhol Anduko Hey Nuvvu Boorandhuko Hey Aey Boss Ochhindu Raffaadisthundu
Mari Where is the party Boss Where is the party Naa Boat Ye Ekku DJ Nokku Bombhaatu Party
Mari Where is the party Boss Where is the party Naa Boat Ye Ekku DJ Nokku Paguluddhi Party Oyy
DJ Veerayya HaHaHaHa Adhiriponaadhi Party Party Party
Advertisement
Remove Ads