Sridevi Chiranjeevi శ్రీదేవి
Movie: Waltair Veerayya
Singer: Jaspreeth Jasz,Sameera Bharadwaj
Lyricist: Devi Sri Prasad
Advertisement
Remove AdsTelugu
నువ్వు సీతవైతే నేను రాముడినంటా నువ్వు రాధవైతే నేను కృష్ణుడినంటా
నువ్వు లైలావైతే నేను మజ్నునంటా నువ్వు జూలియట్వయితే నేనే రోమియోనంటా
రాయే రాయే రాయే చేసేద్దాం లవ్వు రాకింగ్ కాంబో అంటా నా గ్రేసు నీ నవ్వు
రాయే రాయే రాయే చేసేద్దాం లవ్వు రాకింగ్ కాంబో అంటా నా గ్రేసు నీ నవ్వు
నువ్వు పాటవైతే నేను రాగం అంటా నువ్వు మాటవైతే నేను భావం అంటా
నువ్వు వానవైతే నేను మేఘం అంటా నువ్వు వీనవైతే నేనే తీగను అంటా
రారా రారా రారా చేసేద్దాం లవ్వు రాకింగ్ కాంబో అంటా నీ గ్రేసు నా నవ్వు
రాయే రాయే రాయే చేసేద్దాం లవ్వు రాకింగ్ కాంబో అంటా నా గ్రేసు నీ నవ్వు
నువ్వు గువ్వవైతే నేను గోరింకంట నువ్వు రాణివైతే మై నేమ్ ఈజ్ రాజు అంటా
నువ్వు హీరోయిన్ అయితే నేనే హీరోనంటా నువ్వు శ్రీదేవైతే హా అయితే నేనే చిరంజీవి అంటా
రాయే రాయే రాయే చేసేద్దాం లవ్వు రాకింగ్ కాంబో అంటా నా గ్రేసు నీ నవ్వు
రాయే రాయే రాయే చేసేద్దాం లవ్వు రాకింగ్ కాంబో అంటా నా గ్రేసు నీ నవ్వు
English
Nuvvu Seethavaithe Nenu Raamudinantaa Nuvvu Radhavaithe Nenu Krishnudinantaa
Nuvvu Lailavaithe Nenu Majnu Nantaa Nuvvu Julietvayithe Nene Romeo Nantaa
Raaye Raaye Raaye Cheseddhaam Loveu Rocking Combo Antaa Naa Grace Nee Navvu
Raaye Raaye Raaye Cheseddhaam Loveu Rocking Combo Antaa Naa Grace Nee Navvu
Nuvvu Paatavaithe Nenu Raagam Anta Nuvvu Maatavaithe Nenu Bhaavam Antaa
Nuvvu Vaanavaithe Nenu Megham Antaa Nuvvu Veenavaithe Nene Teeganu Antaa
RaaRaa RaaRaa RaaRaa Cheseddhaam Loveu Rocking Combo Antaa Nee Grace Naa Navvu Raaye Raaye Raaye Cheseddhaam Loveu Rocking Combo Antaa Naa Graceu Nee Navvu
Nuvvu Guvvavaithe Nenu Gorinkanta Nuvvu Ranivaithe My Name is Raju Anta
Nuvvu Heroine Ayithe Nene HeroNantaa Nuvvu Sridevi Vaithe Haa Ayithe Nene Chiranjeevi Antaa
Raaye Raaye Raaye Cheseddhaam Loveu Rocking Combo Antaa Naa Grace Nee Navvu
Raaye Raaye Raaye Cheseddhaam Loveu Rocking Combo Antaa Naa Grace Nee Navvu
Advertisement
Remove Ads